ఉడికించి, మెదిపిన బంగాళదుంపలు - 4, మైదాపిండి - అరకప్పు, జీరా పొడి - 1 టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, బొంబాయి రవ్వ - 2 టేబుల్ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం
రవ్వ, నూనె తప్పించి మిగతా పదార్థాలన్నీ ఒక వెడల్పాటి పాత్రలో వేసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత చిన్నచిన్న ఉండలు చేసుకుని, పొడుగ్గా (ఒవెల్ షేప్‌లో) రోల్స్ చేసుకుని రవ్వలో దొర్లించాలి. ఒక్కొక్క రోల్‌ని నూనెలో వేసి, ఒక మోస్తరు మంటపైన దోరగా వేగించి తీసేయాలి. టమోటా కెచప్ వీటికి మంచి కాంబినేషన్.
Keywords: evening snacks recipes in telugu, best snack recipes in telugu, evening time pass snacks in telugu, aloo potato snacks, aloo potato rolls evening snacks in telugu
Amazing post! Your post is very nice and i tried it. it was so tasty and became so scrumptious. I felt quite interesting reading it. Your blog images is very nice. Thanks for posting such post and waiting for more in future.
ReplyDeleteTo Taste Delicious Andhra food in Bangalore, Please visit :
| order andhra biryani online | andhra style restaurants in bangalore| andhra restaurants near me