How To Prepapre Kova Kajjikayalu | Telugu Vantalu
కోవా కజ్జికాయలు :
కావలసినవి : కొబ్బరి చిప్పలు -2,
బెల్లం - పావు కేజి,
పాలు - అర లీటరు,
పంచదార - పావు కేజి,
యాలకులు.
ముందు కొబ్బరి తురుమి బెల్లం వేసి పాకం పట్టి కొబ్బరి ఉండలు చేసుకోవాలి. పాలు ఒక వెడలాపాటి ఇత్తడిపళ్ళెంలో పోసి మరగనివ్వండి. బాగా ఎర్రగా వచ్చి చిక్కపడిన తరువాత పంచదార కలిపి పాకం రానివ్వండి. గట్టిపడుతుండగా దించి ఆరనివ్వండి. ఇది ముద్దలాగా తీసి రోట్లోవేసి తొక్కాలి. తీసి కోవాను బిళ్లలుగా పలుచగా చేసి దానిలో ఈ కొబ్బరి వుండలు పెట్టి కోవాతో మొత్తం ఉండకప్పాలి. సుమారు 1 పూట ఆరనివ్వండి.
Keywords : kova kajjikayalu recipe video, kova kajjikayalu recipe, kova kajjikayalu recipe in telugu, khoya kajjikayalu, kajjikayalu in english, kova kobbari laddu recipe, kova sweets recipes, kajjikayalu recipe video telugu
No comments:
Post a Comment