How To Cook Chakra Pongali | Telugu Receipes
చక్ర పొంగలి :
కావలసినవి : బియ్యం - అర కేజి (పాతవి ),
పెసర పప్పు - పావు కేజి ,
ఎండు కొబ్బరి -1 చిప్ప ,
బెల్లం - అర కేజి ,
జీడి పప్పు - 50 గ్రా ,
యాలకులు -7 లేక 8,
నెయ్యి - పావు కేజి
తయారుచేయు విదానము :
Chakra Pongali Preparation method :
ముందుగ బియ్యం కడిగి పొడిగా ఉండేటట్లు వండి వార్చండి. ( పెసర పప్పుతో కలిపి) బెల్లం కొట్టి సన్నగా తీగ పాకం వచ్చేటట్లు చూసుకోవాలి. ఎండు కొబ్బరి సన్న ముక్కలుగా తరగాలి. యాలకులు కొట్టి పాకంలో వేయాలి. ఈ పాకంలో వండిన అన్నం వేసి కలిపి పట్టాలి ఒక 10 ని.లు. మూత పెట్టి సన్నటి సెగన ఉడికించి దించుకొవలి. నెయ్యి కాగ పెట్టి అందులో ఎండు కొబ్బరి ముక్కలు, జీడి పప్పు వేసి ఎర్రగా వేయించి ఈ పొంగలిలో పోసి కలిపి పెట్టండి. ఆరిన తరువాత తినాలి. ఇది 2 లేక 3 రోజుల వరకు పాడవకుండా వుంటుంది.
No comments:
Post a Comment