Egg Cheese Toast (ఎగ్ ఛీజ్ టోస్ట్)
హెల్దీ ఎగ్ ఛీజ్ టోస్ట్ ఎలా చేయాలో తెలుసుకోవాలా.. అయితే చదవండి. రోజూ ఎగ్ ఫ్రై, గ్రేవీలతో పిల్లలను విసిగించకుండా వెరైటీగా ఛీజ్‌తో ఎగ్ టోస్ట్ ట్రై చేసి చూడండి.
ఎలా చేయాలంటే?
కావలసిన పదార్థాలు:బ్రెడ్ ప్యాకెట్ : ఒకటి
ఉడికించిన గుడ్లు : 8
ఛీజ్ : 200 గ్రాములు
బట్టర్ : వంద గ్రాములు
పచ్చిమిర్చి : పది
టమోటా : రెండు
తయారీ విధానం :
ఉడికించిన గుడ్లను ఛీజ్‌ను పచ్చిమిర్చి, టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి సరిపడా ఉప్పు వేసి బటర్ కలపాలి. బ్రెడ్ ముక్కలకు సరైన మసాలా పట్టించి ఓవెన్‌లో పదిహేను నిమిషాలు పెట్టి తీస్తే సరిపోతుంది. పసందైన ఎగ్ ఛీజ్ టోస్ట్ రెడీ.
No comments:
Post a Comment