Tomato Soup (టమాటో సూప్ )
How to make tomato soup?
టమాటోలు రెండు ,
కార్రోట్ ఒకటి
ఉల్లిపాయలు ఒకటి
నానబెట్టిన సెనగలు టేబుల్ స్పూన్
కొద్దిగా మిరియాలు
నీళ్ళు సరిపడా తీసుకోండి .
Preparation of Tomato soup
తాయారు చేయు విదానముముందుగ టమాటో, కార్రోట్, ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన ఉంచుకోండి . సేనగాలతోపాటు వీటిని నిమిషంపాటు వేయించి నీళ్ళు పోయాలి. ఉడికిన తరువాత మిక్సిలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి . ఈ మిశ్రమానికి కొద్దిగా మిరియాలపొడి, ఉప్పు నీళ్ళు పోసి మరిగించాలి. అంతే రుచికరమైన సూప్ రెడీ ! వేడివేడిగా సర్వ్ చేయండి .
Values
సద్గుణాలుమిరియాల్లో నొప్పిని నివారించే గుణం ఉంది. వీటిలోని కప్సాయిసిన్ ఎన్దార్ఫిన్లను విడుదల చేస్తుంది . తలనొప్పి, ఇతర ఒళ్ళు నొప్పులతో బాధపడే వారు రోజులో మూడు పుటలు మిరియాలు వేసిన సూప్ తాగితే మంచిది .
No comments:
Post a Comment