kodiguudu junnu (కోడిగుడ్డు జున్ను )
కావలిసినవి :
పాలు - 1/2 liter
కోడిగుడ్లు - 3
పంచదార - 150 grams
యాలకుల పొడి
తయారుచేయు విదానం :
ముందు కోడిగుడ్లుకు సన్నగా whole పెట్టి పచ్చ సొన రాకుండా తెల్లసొన మాత్రం ఒక గిన్నెలో తీసి విడిగ పెట్టండి . చిక్కని పాలు తీసుకొని పంచదార పోసి,
యాలకులపొడి వేసి, ఈ తెల్లటి కోడిగుడ్లు సోన వేసి మజ్జిగ చేసే కవ్వం తీసుకొని వేడి నీళ్ళతో కడిగి ఈ పాలలో కలిపిన మిశ్రమాన్ని తెల్లసొన కలిసేలా చిలకండి. మిక్సీ ఉన్నవారు మిక్సీలో వేసుకోవచ్చు. దీన్ని తీసి ఒకగిన్నెలో పోసి మూత పెట్టండి. ఇడ్లి పాత్రలో నీళ్ళు పోసి ఈ గిన్నె అందులో పెట్టి మూతపెట్టి ఆవిరిలో ఉంచండి. సుమారు 20 లేక 25 mins నిముషాలు తరువాత మూత తీయ్యండి. ఇది గట్టిగా మామూలు జున్ను లాగా వుంటుంది. రుచి కూడా బాగుంటుంది.
మీ comments మాకెంతో ఉపయోగం .
No comments:
Post a Comment