టమోటా కొబ్బరికూర (Tomato Coconut Curry)
కావలసినవి :
2 టమోటాలు
2 ఉల్లిపాయలు
2 పచ్చిమిరపకాయలు
1 చిప్ప కొబ్బరికోరు
4 స్పూన్లు నూనె
తగినంత ఉప్పు , పసుపు
పోపు సామాన్లు : కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి
తయారుచేయు విదానము :
కళాయిలో నూనె కాగాక ఉల్లిముక్కలు వేసి దోరగా వేగాక టమోటా ముక్కలు వేసి సరిపడా ఉప్పు, పసుపు కొబ్బరికోరు వేసి కొంచం నీళ్ళు పోసి ఉడకనివ్వాలి, తరువాత ఒక కప్పు పాలు పోసి దగ్గరగా ఉడికించి దించుకోవాలి
Thank you for reading our recipes


No comments:
Post a Comment