Gongora Chicken (గోంగూర చికెన్)
కావలసినవి:
చికెన్ - అరకిలో
గోంగూర - రెండు కట్టలు
లవంగాలు - 4
యాలికలు - 2
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 2
పచ్చి మిరపకాయలు -3
అల్లం వెల్లుల్లి= 1/2 స్పూను
దాల్చిన చెక్క - 1 ఇంచ్
దనియాలు - 1 టీ స్పూను
జీల కర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా
పుదినా ఆకులు - కొన్ని
గసగసాలు - 1 టీస్పూను
పసుపు - 1/2 టీ స్పూను
కారము - 1 టీస్పూను
అందరికి నా దన్యవాదములు, మీకు మా వంటలు నచుతున్నయనే అనుకుంటున్నాము. మీకు ఏదైనా వంటకం కావాలంటే మమ్మల్ని అడగవచు write mail to @dileepvarma.dv@gmail.com.
తయారుచేయు విదానం ముందుగా గోంగూర ఆకులను కడిగి శుబ్ర చేసుకుని ఉడికించి పక్కన పెట్టుకుని చల్లారిన తరువాత మిక్సిలో వేసి పేస్టు లాగా చేసుకోవాలి.