Wednesday, March 23, 2016

How To Prepare Thokkudu Laddu | Telugu Vantalu

How To Prepare Thokkudu Laddu | Telugu Vantalu


కావలసినవి : శనగపిండి - పావుకేజి,
పంచదార - పావుకేజి,
నూనె - పావుకేజి,
యాలకాయలు -5.

తయారు చేయు విధానము: 
How To Prepare Thokkudu Laddu

ముందు శనగపిండిని ఉప్పు, కారం లేకుండా చక్రాలగిద్దలో పెట్టి (సెట్టు) చక్రలులాగా నూనె కాగనిచ్చి వేయాలి. ఎరుపురంగు రాకుండా తీయాలి. దీన్ని బాగా దంచి జల్లెడ పట్టాలి. ఇప్పుడు పంచదార తడిసేలా నీళ్ళుపోసి తీగపాకం రానివ్వాలి వెంటనే ఈ పొడి పోసి మరియు యాలక్కాయపొడి వేసి బాగా కలియ పెట్టండి. దించి ఆరనిచ్చి మరల రోట్లో వేసి మెత్తగా తొక్కి ముద్దలుగా చేసుకుని తరువాత నోట్లో వేసుకొని రుచి చూడండి.


Keywords : tokkudu laddu recipe, thokkudu laddu vahrehvah, thokkudu laddu recipe in telugu, thokkudu laddu recipe andhra, thokkudu laddu recipe, tokkudu laddu recipe andhra, thokudu laddu
 

Facebook Comments

No comments:

Post a Comment