Tuesday, March 22, 2016

How To Prepare Paala Kova | Telugu Vantalu

How To Prepare Paala Kova | Telugu Vantalu


కావలసినవి : 
పాలు - ఒకటిన్నర లీటరు,
పంచదార - 400 గ్రా. 

తయారు చేయవలసిన విదానము:
How To Prepare Paala Kova : 


చిక్కనివి 1 లీటరు పాలు తీసుకోవాలి. ఒక వెడల్పాటి ఇత్తటిపళ్ళెం తీసుకొని దానిలో ఈ పాలు పోసి సన్నటి సెగ మీద మరగనివ్వండి. ఈ విధంగా సుమారు 1 గంట, గంటంపావు సేపు మరిగాక పాలు ఎర్రగా మారి ముద్దగా వస్తూ కనపడుతుంది. పాలు కాగేటప్పుడు గరిటతో కలపెడుతూనే వుండాలి. ముద్దగా చిక్కపడేటప్పుడు పంచదార పోసి కలపండి. పంచదార కరిగి కోవా ముద్దగా వస్తుంది. దించి ఆరనిచ్చి ఒక రోట్లో వేసి 15 ని. దంచి దాన్ని చిన్న ముద్దలుగా చేసి చిన్న సైజు ప్లాస్టిక్ గాజులు తీసుకుని ముద్ద అంచులో పెట్టి వత్తి తీయండి, లేదా చిన్న చిన్న బిళ్లలుగా చేసుకోండి.



Keywords : how to prepare palkova sweet in telugu, how to make palkova in telugu, how to make palkova at home in telugu, how to make palkova with milk at home, how to make palkova video, how to make palkova with spoiled milk

Facebook Comments

No comments:

Post a Comment