Monday, April 4, 2016

How to Prepare Kajalu in Telugu?

How to Prepare Kajalu in Telugu?

కావలిసినవి :

మైదాపిండి  - 1/2 Kg 
నెయ్యి - 1/2 Kg 
బియ్యంపిండి  - 5 Spoons 
తినేసోడా  - half Spoon 
పంచదార - 1 Kg
పేరిన నెయ్యి - 1 cup 

తయారు చేయు విదానము:

మైదాలో పేరిన నెయ్యి కలిపి పూరిపిండి కంటే గట్టిగ కలిపి రెండు గంటలు నననివ్వలి. 
బియ్యం పిండి మరికొంత పేరిన నెయ్యి కలిసి ముద్దగా కలపండి . మైదాను తిరిగి ముద్దలాగా కలుపుకోవాలి . 
ఒక మాదిరి size లో ఉండలు చెయ్యాలి . వీటిని చేపతిలు లాగా వోత్తుకోవాలి. 
బియ్యం పిండి ముద్ద చేపతి పై రాయండి . చపాతీ ని అంగుళం వెడల్పు ఉండేటట్లు చపవలె చుడుతూ మడత మడతకూ మధ్య బియ్యం పిండి ముద్ద రాయాలి. ఇలా మొత్తం చుట్టిన దాన్ని  చాకుతో అంగుళం ముక్కలుగా కోయాలి. ఇప్పుడు పంచదార లేతపాకం పట్టి వుంచుకోవాలి. నెయ్యి లేదా డాల్డా మరిగించి అందులో ఈ కాజాలు ఎర్రగా రానిచ్చి పాకంలో వేసి తీయండి. మరల మొత్తం ఇదేవిధంగా చేయాలి. పాకంలో వేసినవి తీసి పళ్ళెం లో పెట్టాలి . మిగిలిన పాకం లో ఈ విధంగా రెండో సరి చెయలి. తీసి డబ్బాలో పెట్టుకోవాలి. 


Facebook Comments

No comments:

Post a Comment