Tuesday, May 5, 2015

How-to-make-Summer-cool-drinks-chocolate-lassi

చాకోలెట్ లస్సీ (Chocolate Lassi)

summer-cool-juices-drinks-chocolate-lassi


Chocolate Lassi Ingredients:

చాకోలెట్ లస్సీ కావలసినవి:
చాకోలెట్ - 40 గ్రా.
పెరుగు - 120 గ్రా.
చల్లని నీళ్లు - 20 ఎం.ఎల్

How to make chocolate Lassi?

చాకోలెట్ లస్సీ తయారి:


ఒక బాటిల్‌లో తాజా పెరుగు (ఫ్రిజ్‌లో పెట్టనిది), చల్లని నీళ్లు పోసి బ్ల్రెండ్ చేయాలి. బ్లెండ్ చేయడానికి మిక్సీని ఉపయోగించకుండా చిలకాలి. ఒక గిన్నెలో చాకోలెట్ వేసి, వేడినీళ్లు ఉన్న గిన్నెలో పెట్టి, చాకోలెట్‌ను కరిగించాలి. ప్లెయిన్ గాజు గ్లాస్ తీసుకొని, 30 ఎం.ఎల్ చాకోలెట్ మిశ్రమంతో లోపలి వైపు లైన్లుగా గీయాలి. బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని గ్లాసులో పోసి, కరిగించిన చాకోలెట్‌ను పైన గార్నిష్ చేసి, చల్లగా సర్వ్ చేయాలి. చూడగానే పిల్లలను టెమ్ట్ చేసేలా ఉంటుంది ఈ చాకోలెట్ లస్సీ.

I hope everyone like this Lassi. please give comments

Facebook Comments

No comments:

Post a Comment