Tuesday, May 5, 2015

South-Indian-recipes-summer-special-juices-banana-lassi

BANANA LASSI RECIPE

Indian-recipes-Summer-juices-Banana-lassi




Ingredients:

1 cup Curd (Dahi, plain non-fat Yogurt) 
1 కప్ పెరుగు
1 peeled and sliced ripe Banana (Kela) 
1 తొక్క తీసిన అరటిపండు
2 tblsp Sugar (Cheeni) or to taste 
2 స్పూన్లు పంచదార
1/4th tsp Cardamom Powder (Elaichi Powder) (optional) 
పావు టీ స్పూను ఇలాచి పొడి (టేస్ట్ కోసం )
Few Ice-cubes (ఐస్ ముక్కలు )

తయారు చేయు విదానం :

How to make banana lassi:

పెరుగు, పంచదార, అరటిపండు, ఇలచి పొడి , ఐస్ ముక్కలు అన్ని కలిపి mixi లో వేసి పూర్తిగా smoothness వచ్చే వరకు  ఉంచి , ఆ లస్సి ని గ్లాస్ లో సర్వ్ చేయండి అంతే చల్ల చల్లటి అరటిపండు లస్సి రెడీ . టేస్ట్ కోసం cherries , tutyfruty, ఎండుకొబ్బరి వెసుకొవచు. 

Combine all ingredients and blend until smooth in a blender.
Pour in glasses and serve chilled.

Facebook Comments

No comments:

Post a Comment