Monday, May 4, 2015

How-to-prepare-Telugu-recipes-Bread-Bonda

Bread Bonda (బ్రెడ్ బోండా )

How-to-prepare-telugu-recipes-Bread-bonda

Ingredients:

కావలసినవి :

1 స్లైస్ బ్రెడ్     వేగడానికి సరిపడా నూనె
2 బంగాలదుంపలు ఉదాకబెట్టినవి .

How to prepare Bread Bonda?

తయారుచేయు విదానం :

ముందుగ బంగాళదుంపలు చిదిమి కూరపోపు పెట్టి  నిమ్మకాయ సైజులో ఉండలుగ చేసి పెట్టుకోవాలి .
బ్రెడ్ 1 స్లైస్ నీల్లులో ముంచి వెంటనే అరచేతుల్తో గట్టిగా నీరుపిండి మధ్యలో కోరను పెట్టి  కవరుచేసి గుండ్రంగా చేసుకుని  కాగుతున్న నూనె లో వేసి  దోరగా వెపి తియ్యాలి. సాస్ తో తింటే చాల బాగుంటాయి . ఏ కూరపెట్టినా బాగానే వుంటుంది . గట్టిగా మాత్రం వుండాలి.

Thanks for reading my recipes. 

Facebook Comments

No comments:

Post a Comment