Saturday, April 11, 2015

Royyala vepudu

Royyala vepudu (రొయ్యల వేపుడు)


Ingredients :

రొయ్యలు - 1 /2 kg
ఉల్లిపాయలు - 1 చిన్న ముక్కలుగా తరిగినది
టమోటా పేస్టు - 2 tablespoons
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 tablespoon
కారం - 1 tablespoon
మిరియాల పొడి - 2 tablespoons
పసుపు - 1 teaspoon
ఉప్పు
నూనె


తయారు చేయు విదానం :

ఒక  కడై లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.
నూనె కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను దోరగా వేయించుకోవాలి.
తరువుఅత టమోటా పేస్టు ని, అల్లం వెల్లుల్లి పేస్టు ని వేసి 2 నిముషాల పాటు వేయించాలి.
ఇప్పుడు పసుపు, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపెట్టాలి.
కడిగిన రొయ్యలను కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.
నీళ్ళు పోయొద్దు. రొయ్యల నుంచే నీళ్ళు వస్తాయి. అవే రొయ్యలు ఉడికే దానికి సరిపోతుంది.
Medium flame మీద రొయ్యలు fry అయ్యేదాకా ఉంచాలి.
అంతే రుచికరమయిన రొయ్యల వేపుడు రెడీ.

Facebook Comments

No comments:

Post a Comment