Sunday, April 19, 2015

Mango-Kulfi (మాంగో ఐస్ క్రీం / కుల్ఫీ )

Mango Kulfi (మాంగో ఐస్ క్రీం / కుల్ఫీ )Mango Kulfi


How to prepare Mango Kulfi/ Icecream?


Ingredients:
కావలసిన పదార్థాలు

మామిడి పండు - 1,
చిక్కటి పాలు - 1 కప్పు
పాలపొడి - పావుకప్పు ,
పంచదార - 3 టీ స్పూన్లు
ఏలకుల పొడి - పావు టీ స్పూన్‌
కుంకుమపువ్వు - కొద్దిగా,
చెర్రీ ముక్కలు - 2 టీ స్పూన్లు

తయారు చేసే విధానం:

Preparation of Mango Kulfi / Ice cream)


మామిడిపండు పై తొక్కుతీసి చిన్న ముక్కలు కోసుకోవాలి. మామిడి ముక్కలు, పంచదార, పాలు, పాలపొడులను వెడల్పాటి పాన్‌లో వేసి కలుపుతూ దగ్గర అయ్యేంతవరకు మరిగించి దించాలి. అందులో ఏలకుల పొడి, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. చల్లారిన తర్వాత గడ్డకట్టేంత వరకు ఫ్రిజ్‌లో పెట్టాలి. అంతే మ్యాంగో కుల్ఫీ రెడీ. ఈ మిశ్రమాన్ని కప్పుల్లో వేసుకుని పైన చెర్రీ ముక్కలు వేసుకుంటే చాలా బావుంటుంది.

2 comments:

  1. I love this Mango Kulfi definatly i will try Please write some evening snacks which can prepare easily. My child wants daily some different food. hahaha

    ReplyDelete
  2. I am reading your posts daily and its nice i am finding daily New Recipes. If you write some cooking tips then it would be more fine. Are you a cooking cheff?

    ReplyDelete