Monday, April 20, 2015

Andhra-Telugu-Vantalu-Rice-Cutlet

అన్నం కట్లెట్‌ (Rice Cutlet)

                                                           How-to-prepare-Rice-Cutlet


Very Easy Recipe With Rice. I hope every Andhra Telugu People Likes this Recipe. 

Preparation of Rice Cutlet.


అన్నం - 1 కప్పు,

టమాటా రసం - అరకప్పు,

వెన్న - 1 స్పూన్‌,

అల్లం - చిన్నముక్క,

చీజ్‌ - 50 గ్రాములు,

బ్రెడ్‌ పొడి - 1 కప్పు,

మిరియాలపొడి - అర స్పూన్‌,

నూనె - వేయించడానికి సరిపడా,

ఉప్పు - తగినంత

Preparation of  Rice Cutlet
అన్నం కట్లెట్‌ తయారీ విధానం

బాండీలో వెన్న కరిగించి అందులో అన్నం, అల్లం ముక్కలు వేయించాలి. కొద్దిసేపయ్యాక ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నమంట మీద ఉడికించాలి. సగం
నీళ్లు ఇంకి పోయాక టమాటా రసం, మిరియాల పొడి, ఉప్పు కలపాలి.
తర్వాత అందులోనే చీజ్‌ వేసి పొయ్యి కట్టేయ్యాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని
ఉండలు చేసుకుని కొద్దిగా వెడల్పుగా (కట్లెట్‌ ఆకారంలో) చేసి కాగిన
నూనెలో వేయించుకోవాలి. వీటిని అల్లం చట్నీ లేదాటమాటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.





3 comments: