Tuesday, April 21, 2015

Telugu-Recipes-How-to-prepare-Sweet-kachori

Sweet kachori

Andhra-vantalu-Rava-sweet-kachori

How to do Rava Sweet Kachori in Telugu

రవ్వ స్వీట్ కచోరీ Rava Sweet Kachori కావలసినవి:


వాల్‌నట్, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు - 40 గ్రా.,
ఖర్జూరం - 10 గ్రా.,
మైదా - 500 గ్రా.,
డాల్డా - 100 గ్రా.,
రవ్వ - 200 గ్రా.,
పంచదార - 400 గ్రా.,
నీళ్లు- 250 గ్రా.,

నూనె - వేయించడానికి తగినంత.


రవ్వ స్వీట్ కచోరీ Rava Sweet Kachori తయారి:

మైదాలో డాల్డా వేసి, నీళ్లు పోసి మెత్తటి ముద్దలా కలిపి పక్కనుంచాలి. కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేయించి, తీసి పక్కనపెట్టాలి. అదే పాన్‌లో మరికొంత నెయ్యి వేసి రవ్వ వేయించి, అందులో డ్రైఫ్రూట్స్ కలపాలి. దాంట్లో పంచదార, నీళ్లు పోసి ఉడికించాలి. కడాయిలో నూనె పోసి, వేడి చేయాలి. కొద్దిగా మైదా ముద్దను తీసుకొని, వెడల్పుగా అదిమి, మధ్యలో రవ్వ మిశ్రమాన్ని పెట్టి (బొబ్బట్లలాగా చేసుకోవాలి) లోపలి మిశ్రమం కనిపించకుండా చివరలు మూసేయాలి. ఇలా చేసుకున్న ఉండను, అరచేతిలో పెట్టి, కొద్దిగా ఒత్తి, కాగిన నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించాలి. Rava Sweet Kachori


I am asking every one to comment cooking tips for our audience

telugu vantalu andhra vantalu andhra recipes andhra kitchen 

Facebook Comments

No comments:

Post a Comment