Friday, April 17, 2015

CHOCOLATE MILKSHAKE




Welcome friends This is Summer, and always your children want shakes and all, we cant go out. 
So Try this Chocolate Milkshake. Each and every children likes this. Everything we will get in home Just buy  Chocolate Ice cream and prepare chocolate milkshake in your home itself. 


I hope every one likes this rajugarivantalu. Thankyou for your support. and always you can ask whatever recipe you want. i will try to publish it for you as soon as possible. and i am asking you guys to give some Tips for making food more tasty. 

How to prepare Chocolate Milkshake?



Ingredients: 
చాకొలెట్ మిల్క్ షేక్ కావలసినవి:


పాలు - కప్పు (కాచి చల్లార్చినవి)
చక్కెర - రెండు టీ స్పూన్లు
చాకొలెట్ ఐస్ క్రీమ్ - అర కప్పు
గార్నిష్ చేయడానికి - చాకొలెట్ సాస్,
తురిమిన చాకొలెట్

Preparation of Chocolate milkshake:

చాకొలెట్ మిల్క్ షేక్ తయారి:

పాలు, చక్కెర, ఐస్ క్రీమ్‌లను మిక్సీ జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి చాకొలెట్ సాస్, తురిమిన చాకొలెట్ పొడి తో గార్నిష్ చేయాలి.

ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చాలా చల్లగా తాగాలంటారు పిల్లలు. మిల్క్‌షేక్ మరింత చల్లగా కావాలంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేయాలి.

మిల్క్ షేక్ తయారు చేసిన వెంటనే తాగాలి, చల్లగా ఉండాలి అనుకుంటే ఐస్ వేయవచ్చు. కానీ ఐస్ కరిగేకొద్దీ మిల్క్‌షేక్ పలచబడి రుచి తగ్గుతుంది.

గమనిక:
ఐస్‌ను జాగ్రత్తగా వాడాలి. కాచి చల్లార్చిన నీటితో ఇంట్లో తయారు చేసుకున్న ఐస్‌ను వాడడం మంచిది

Andhra Recipes Andhra vantalu Telugu ruchulu Telugu vantalu Telugu recipes Telugu food







Facebook Comments

No comments:

Post a Comment