Thursday, March 19, 2015

Kobbari laddu

Kobbari laddu (కొబ్బరి లడ్డు )


కావలిసినవి :
 కొబ్బరిచిప్పలు - 4
బెల్లం - 300 గ్రా
కొద్దిగా నెయ్యి
యాలకులు - 3

          కొబ్బరి చక్కగా తురమండి . ఒక ఇత్తడి  గిన్నె లేదా  మందపాటి గిన్నె తీసుకుని అందులో కొబ్బరి మరియు బెల్లం చితక్కొట్టి కొద్దిగానీల్లు చేర్చి పొయ్యి
మీద పెట్టి ఉడకనివ్వండి . ఇది కొంచం ముద్దగా తయరయ్యేటప్పుడు నెయ్యి మరియు యాలకులపొడి వేసి దించండి . ఆరిన తరువాత ఉండలు చేసుకోవాలి . అంతే అదిరిపోయే కొబ్బరి లడ్డు రెడీ ... 

Facebook Comments

No comments:

Post a Comment