Wednesday, March 18, 2015

Indian-kitchen-andhra-recipes-Cake

Cake (కేకు)



కావలిసినవి :

కోడిగుడ్లు  (Eggs) - 6
పంచదార 200 గ్రా Grams
డాల్డా 200 గ్రా Grams
అస్సేన్స్
యాలకుల పొడి
జీడిపప్పు (Cashew  Nuts )




          పంచదార మెత్తగా పొడి చేసుకోవలెను .  గుడ్లు పగలగొట్టి బాగా చిలకండి (Mix  it ). ఈ  చిలికిన దానిలో డాల్డా మరియు పంచదార మిశ్రమాన్ని
కలిపి అందులో మైదాపిండీ, అస్సేన్స్, యాలకుల పొడి, జీడిపప్పు (Cashew) ముక్కలు వేసి బాగా కలిపి దీన్ని ఓవెన్ లోకి మర్చేముందు గిన్నెలకు నెయ్యి లేదా డాల్డా రాసి గిన్నేలలో పోసి పెట్టుకోవాలి. లేదా సిల్వర్ గిన్నెలో పోసి ఓవెన్ లో ఉడకనివ్వాలి  అంతే మీ  కేకు రెడీ . 

Facebook Comments

No comments:

Post a Comment