Tuesday, March 17, 2015

Indian-Andhra-kitchen-recipes-Rasagulla

Rasagulla   (రసగుల్లా )



కావలసినవి :

1.లీటర్ పాలు 
400 గ్రా పంచదార 
1/2 స్పూను సిట్రిక్ ఆసిడ్ 
5 వంతులు నీళ్ళు

 తయారుచేయు విధానము:

       పాలు నాలుగు గంటలు మరగబెట్టి క్రిందకుదిమ్పి మీగడ కట్టాక పైది తీసి మళ్ళి పొయ్యి మీద పెట్టి సిట్రిక్ ఆసిడ్ వేసి పాలు కలిపితే ఇరుగుతాయి. వాటిని గుడ్డ
లో వడకట్టి తీస్తే గట్టిగా  ఇరుగుతయరవుతుంది . దానిని నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకొని పొయ్యిమీద పంచదార 5 వంతులు నీరుపోసి మరగనిచ్చి (పాకం ) రానవసరం లెదు.  కొంచం వుడికిన తరువాత రసగుల్లలు వేసి రెండు పొంగులు ఉడకనిచి దించుకోవాలి . పదినిమిషాలు fridgeలో పెట్టి తింటే బాగుంటాయి

Keywords: chicken curry recipes, curry recipe, curry recipes, indian curries recipes, indian curry recipe, indian curry recipes, vegetable curry recipes



Facebook Comments

No comments:

Post a Comment