Kitchen cooking tips in Telugu
గారెలు పిండి రుబ్బెటప్పుడు కొద్దిగా
అన్నం అందులో వేసి రుబ్బితే గారెలు
కరకరలాడుతాయి
చేపాతి పిండి కలిపేటప్పుడు వేడి
నీళ్ళు ఇంకా ఉప్పు వేసి కలిపి
చేపాతిలు చేస్తే చాల సేపు తాజాగా ఉంటాయి
అల్లం ముక్కలు వెందబెట్టి టీ లో
వేస్తే మరింత
రుచిగా ఉంటాయి
పకోడీలు, జంతికలు పిండి
కలిపే సమయములో కొంచం పాలు
పోస్తే కరకరలాడుతాయి
బియ్యం పురుగులు పట్టకుండా
ఉండాలంటే బియ్యం డబ్బా లో
కరివేపాకు వెయ్యాలి
పచ్చి మిరపకాయలు వాడిపోతే వాటికి
కొంచం ఉప్పు మరియు జీలకర్ర
చేర్చి రుబ్బితే మిరప చట్నీ తయారవుతుంది
ఉడుకుతున్న బంగాలదుంపలు రంగు మారకుండా
ఉండాలంటే దాంట్లో రెండు చుక్కల నిమ్మరసం
వేస్తే సరి
కొత్తిమీరా, కరివేపాకు, పుదినా వంటి ఆకు కూరలను
కాగితము లో చుట్టి పాలితిన్ కవర్ లో ఉంచితే
ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి
No comments:
Post a Comment