కావలసినవి :
1.లీటర్ పాలు
400 గ్రా పంచదార
1/2 స్పూను సిట్రిక్ ఆసిడ్
5 వంతులు నీళ్ళు
తయారుచేయు విధానము:
పాలు నాలుగు గంటలు మరగబెట్టి క్రిందకుదిమ్పి మీగడ కట్టాక పైది తీసి మళ్ళి పొయ్యి మీద పెట్టి సిట్రిక్ ఆసిడ్ వేసి పాలు కలిపితే ఇరుగుతాయి. వాటిని గుడ్డ
లో వడకట్టి తీస్తే గట్టిగా ఇరుగుతయరవుతుంది . దానిని నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకొని పొయ్యిమీద పంచదార 5 వంతులు నీరుపోసి మరగనిచ్చి (పాకం ) రానవసరం లెదు. కొంచం వుడికిన తరువాత రసగుల్లలు వేసి రెండు పొంగులు ఉడకనిచి దించుకోవాలి . పదినిమిషాలు fridgeలో పెట్టి తింటే బాగుంటాయి
No comments:
Post a Comment