Sunday, March 22, 2015

Minapa Sunnundalu

Minapa Sunnundalu మినప (మినప సున్నుండలు )


కావలసినవి :

మినుములు : 1/4 kg
బెల్లం - 1/4 kg
నెయ్యి - 150 grams

            మినుములు రాళ్లు , మట్టిగడ్డలు లేకుండా శుభ్రం చేసుకొని సువాసన వచ్చే లాగా సన్నటి సెగ మీద వేయించుకోవాలి.  ఆరిన తరువాత మెత్తగా ఇసరాలి.
బెల్లం కత్తిపీటతో సన్నగా తరగాలి.  ఈ మినపపొడి, బెల్లం కలిపి రోటిలో వేసుకుని మెత్తగా దంచాలి. నెయ్యి కగాపెట్టిపోసి ఉండలు చేసుకోవాలి. ముద్ద రాకపోతే మరికాస్త నెయ్యి పొయ్యాలి .  అంతే మినప సున్నుండలు రెడీ

మీరు ఏదైనా వెరైటీ వంటలు  publish చెయ్యాలనుకుంటే మాకు రాసి పంపండి. hotcakedeals@gmail.com


1 comment: