Friday, March 27, 2015

Cheese Chicken Kabab


Cheese Chicken Kabab (చీజ్ చికెన్ కబాబ్)








కావలసినవి  :

బోన్ లెస్ చికెన్ : అర కేజీ 
లెమన్ జ్యూస్ : పావు కప్పు 
ఫ్రెష్ క్రీమ్ : పావు
కప్పు 
చీజ్ : ఒక కప్పు 
మైదా : అర కప్పు 
నూనె, ఉప్పు : తగినంత 
రెడ్ చిల్లీ పౌడర్ : ఒక టీ స్పూన్లు 
గరం మసాలా పౌడర్ : ఒక టీ స్పూన్లు 
బటర్ : పావు కప్పు 


తయారీ విధానం : 

మా వంటలు చదువుతున్నందుకు మీకు దన్యవాదములు 

    మీరు ఏదైనా కొత్త వెరైటీ వంటకం రాయదల్చుకుంటే మాకు mail చెయ్యండి. English లో ఆయన పర్వాలేదు. 
hotcakedeals@gmail.com . 


ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకుని బోన్ లెస్ చికెన్, చీజ్, గరం మసాలా, చిల్లీ పౌడర్, ఉప్పు, మైదా, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర తరుగు, లెమన్ జ్యూస్ అన్నింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత కబాబ్ స్టిక్స్‌లో చికెన్‌ కూర్చి అరగంట పక్కన బెట్టేయాలి. మరో బాణలిలో నూనె పోసి వేడయ్యాక చికెన్ ముక్కల్ని అందులో దోరగా వేపుకోవాలి. వీటిని సర్వ్ చేసేందుకు ముందుగా కాసింత వేడి చేసుకుంటే మరింత టేస్ట్‌గా ఉంటాయి. అలాగే సర్వ్ చేసే ముందు కాస్త చికెన్ ముక్కలకు బటర్ రాయాలి. అంతే చీజ్ చికెన్ కబాబ్ రెడీ.

Facebook Comments

No comments:

Post a Comment