Thursday, June 25, 2015

Telugu-best-food-tomato-coconut-curry

టమోటా కొబ్బరికూర (Tomato Coconut Curry)

Indian-best-recipes-tomato-coconut-curry

How to make tomato Coconut curry?
కావలసినవి :
2 టమోటాలు
2 ఉల్లిపాయలు
2 పచ్చిమిరపకాయలు
1 చిప్ప కొబ్బరికోరు
4 స్పూన్లు నూనె
తగినంత ఉప్పు , పసుపు
పోపు సామాన్లు : కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి

తయారుచేయు విదానము :
ముందుగా టమోటాలు, ఉల్లి, మిర్చి, ముక్కలుగా కోసి పెట్టుకుని కొబ్బరికోరుకోవాలి.
కళాయిలో నూనె కాగాక ఉల్లిముక్కలు వేసి దోరగా వేగాక టమోటా ముక్కలు వేసి సరిపడా ఉప్పు, పసుపు కొబ్బరికోరు వేసి కొంచం  నీళ్ళు పోసి ఉడకనివ్వాలి, తరువాత ఒక కప్పు పాలు పోసి దగ్గరగా ఉడికించి దించుకోవాలి

Thank you for reading our recipes


Searching words: Telugu recipes, Andhra vantalu, andhra kitchen recipes, Andhra recipes

Facebook Comments

No comments:

Post a Comment