BANANA LASSI RECIPE
Ingredients:
1 cup Curd (Dahi, plain non-fat Yogurt)
1 కప్ పెరుగు
1 peeled and sliced ripe Banana (Kela)
1 peeled and sliced ripe Banana (Kela)
1 తొక్క తీసిన అరటిపండు
2 tblsp Sugar (Cheeni) or to taste
2 tblsp Sugar (Cheeni) or to taste
2 స్పూన్లు పంచదార
1/4th tsp Cardamom Powder (Elaichi Powder) (optional)
1/4th tsp Cardamom Powder (Elaichi Powder) (optional)
పావు టీ స్పూను ఇలాచి పొడి (టేస్ట్ కోసం )
Few Ice-cubes (ఐస్ ముక్కలు )
తయారు చేయు విదానం :
How to make banana lassi:
పెరుగు, పంచదార, అరటిపండు, ఇలచి పొడి , ఐస్ ముక్కలు అన్ని కలిపి mixi లో వేసి పూర్తిగా smoothness వచ్చే వరకు ఉంచి , ఆ లస్సి ని గ్లాస్ లో సర్వ్ చేయండి అంతే చల్ల చల్లటి అరటిపండు లస్సి రెడీ . టేస్ట్ కోసం cherries , tutyfruty, ఎండుకొబ్బరి వెసుకొవచు.
Pour in glasses and serve chilled.
No comments:
Post a Comment