Saturday, May 16, 2015

Rajugarivantalu-How-to-make-Chocolate-Peanut-Bars?

Peanut Bars / Chocolate (పల్లీల చాక్లెట్)

How-to-make-Peanut-chocolate-in-home



Easy homemade peanut bars with chocolate coating recipe. Make and serve on your kids party they will love them for sure.

హాయ్ ఫ్రెండ్స్  వేరుశనగల(పల్లీలు) చాక్లెట్ - పేరు వింటేనే ఏదో డిఫరెంట్ గా ఉంది కదా  ఇంకెందుకు ఆలస్యం చదవండి తయారుచెయ్యండి - మీ పిల్లలు ఎంతో ఇష్టం గా తినేస్తారు, మీరు కూడా :)

Ingredients
కావలిసిన పదార్దాలు :
Peanuts 250 gm (roasted and peeled)
వెరుసెనగలు (పల్లీలు )
Butter 3 tbsp
వెన్న
Dark chocolate 250 gm
డార్క్ చాక్లెట్ (ఏదైనా పర్లేదు )
Vanilla essence ½ tsp
Learn-cooking-Peanut-chocolates
వేన్నిల ఎసెన్స్
Sugar 3 tbsp
పంచదార

Cooking Directions

తయారు చేయు విదానం :

Grind peanuts into fine powder, transfer into mixing bowl.
 వేరుశనగ పపు (పల్లీలు ) మిక్షి లో వేసి పొడి చేసుకోవాలి


Add sugar and vanilla essence stir to mix.
పల్లిల పొడిలో  పంచదార, వేన్నిల ఎసెన్స్ వేసి కలుపుకోవాలి


Add half butter and mix with hands till binding.
వెన్న కొంచం వేసి కలపాలి


Now make two and half inch long bars of peanuts mixture. Place all bars on a plate.
ఇపుడు చాక్లెట్ లాగా మనకి నచ్చిన సైజు లో, ఆకారం లో ఉండలు చేసుకొని ప్లేట్ లో పెట్టుకోవాలి


Break chocolate into small pieces and melt chocolate into microwave or on double boiler.
మనం తెచ్చుకున్న చాక్లెట్ ని  చిన్న చిన్న ముక్కలుగా విరిచి పొయ్యిమీద or Microwave owen లో (మెల్ట్) కరగపెట్టుకోవాలి


Dip peanut bars into temper chocolate and keep on lined tray with butterpaper.
ఇప్పుడు ఉండలు గా చేసిపెట్టుకున్న పల్లిల ఉండలను ఈ చాక్లెట్ మిశ్రమం లో (డిప్) ముంచి తీసి (బట్టర్ పేపర్ ) కొంచం lite గా వెన్న రాసిన tissue పేపర్ మీద ఉంచాలి  


Refrigerate to set for 5-10 minutes ready to enjoy!
దాన్ని fridge లో పెడితే అంతే చాక్లెట్ రెడీ !... 

మీకు మా వంటలు నచ్చినట్లయ్తే మా పేజి ని like చెయ్యండి ... 

--- అందరికి నా దన్యవాదములు ---


Facebook Comments

No comments:

Post a Comment