Bread Bonda (బ్రెడ్ బోండా )
Ingredients:
కావలసినవి :1 స్లైస్ బ్రెడ్ వేగడానికి సరిపడా నూనె
2 బంగాలదుంపలు ఉదాకబెట్టినవి .
How to prepare Bread Bonda?
తయారుచేయు విదానం :ముందుగ బంగాళదుంపలు చిదిమి కూరపోపు పెట్టి నిమ్మకాయ సైజులో ఉండలుగ చేసి పెట్టుకోవాలి .
బ్రెడ్ 1 స్లైస్ నీల్లులో ముంచి వెంటనే అరచేతుల్తో గట్టిగా నీరుపిండి మధ్యలో కోరను పెట్టి కవరుచేసి గుండ్రంగా చేసుకుని కాగుతున్న నూనె లో వేసి దోరగా వెపి తియ్యాలి. సాస్ తో తింటే చాల బాగుంటాయి . ఏ కూరపెట్టినా బాగానే వుంటుంది . గట్టిగా మాత్రం వుండాలి.
Thanks for reading my recipes.
No comments:
Post a Comment