Monday, April 27, 2015

Telugu-vantalu-How-to-make-bread-halwa

Bread Halwa (బ్రెడ్ హల్వా )

Andhra-vantalu-How-to-make Bread-halwa

Ingredients

కావలిసినవి :

1 చిన్న బ్రెడ్
1 గ్లాస్ పంచదార
2 గ్లాసులు పాలు
యాలకులపొడి , జీడిపప్పు
వేగడానికి సరిపడే నెయ్యి

Preparation of Bread Halwa

తయారు చేయు విదానం :
         బ్రెడ్ ముక్కలు నేతిలో దోరగా (Brown )గా వేపాలి . ప్రతి వేగిన ముక్క పాలులో వేయాలి.  అన్ని వేగిన తరువాత పంచదార పాకం పెట్టి అందులో పొయలి. దగ్గరగా ఉదికనిచ్చి దించి నేతిలో జీడిపప్పు , వేయించి యాలకులపొడి వేసి కలపాలి. ఇదీ భోజనాలు ఫంక్షన్లు  లో బాగుంటుంది. నాలుగురోజులు నిల్వ వుంటుంది .


Facebook Comments

No comments:

Post a Comment