Bread Halwa (బ్రెడ్ హల్వా )
Ingredients
కావలిసినవి :
1 చిన్న బ్రెడ్1 గ్లాస్ పంచదార
2 గ్లాసులు పాలు
యాలకులపొడి , జీడిపప్పు
వేగడానికి సరిపడే నెయ్యి
Preparation of Bread Halwa
తయారు చేయు విదానం :బ్రెడ్ ముక్కలు నేతిలో దోరగా (Brown )గా వేపాలి . ప్రతి వేగిన ముక్క పాలులో వేయాలి. అన్ని వేగిన తరువాత పంచదార పాకం పెట్టి అందులో పొయలి. దగ్గరగా ఉదికనిచ్చి దించి నేతిలో జీడిపప్పు , వేయించి యాలకులపొడి వేసి కలపాలి. ఇదీ భోజనాలు ఫంక్షన్లు లో బాగుంటుంది. నాలుగురోజులు నిల్వ వుంటుంది .
No comments:
Post a Comment