Saturday, April 25, 2015

Telugu-vantalu-Chicken-liver-tikka

Chicken Liver Tikka


Andhra-vantalu-Chicken-Liver-Tikka
How to do Chicken Liver Tikka?

Ingredients
కావలసిన పదార్ధాలు

లివర్‌ - పావుకేజి
ఉప్పు- తగినంత
నూనె- 1 టేబుల్‌ స్పూన్‌
అల్లంవెల్లుల్లి పేస్టు - 3 చెంచాలు
పసుపు - చిటికెడు
కారం- 3 చెంచాలు
ధనియాలపొడి- 2 చెంచాలు
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 3
కొత్తిమీర - 1కట్ట
గరంమసాలా- 2 టీస్పూన్లు (దాల్చిన చెక్క, యాలుకులు, లవంగాలు ముందుగా పొడి చేసుకొని పెట్టుకోవాలి.)




Preparation of Chicken liver tikka
తయారు చేసే విధానం
లివర్‌ను శుభ్రపరుచుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసు పు, కారం, ధనియాలపొడి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి నీళ్ళు అన్నీ ఇంకి పోయే వరకు బాగా ఉడకనివ్వా లి. ఒక బాండీలో నూనె పోసి బాగా మరిగిన త ర్వాత ఈ ఉడికిన లివర్‌ను అందులో వేసి ఎర్ర గా వేగిన తర్వాత, గరంమసాలా వేసి ఐదు నిముషాలు ఉడికించి దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. వేడి వేడి లివర్‌ టిక్కా రెడీ.


Facebook Comments

No comments:

Post a Comment