Tuesday, April 28, 2015

Telugu-sweet-Food-Poori-laddu

Poori-laddu  (పూరి లడ్డు )

South-indian-recipes-Andhra-Telugu-kitchen-poori-laddu


కావలసినవి

పూరీల పొడి - 3 గ్లాసులు (కరకరలాడేలా వేయించి పూరీలను పొడిపొడిగా చెయ్యాలి )
పంచదార - 6 Glasses (మెత్తనిపొడి )
వేపుడుసేనగాపప్పు (పుట్నాల) పొడి - 1 Glass
కరిగించిన నెయ్యి  - 1 గ్లాస్
జీడిపప్పు (chashew nuts ) -  100 ,గ్రాములు 100 Grams

Preparation :
తయారు చేయు విదానం :

పూరీల పొడి , పుత్నలపొడి , పంచదారల పొడి, యాలకులపొడి , వేడిచేసిన నెయ్యి వేసి బాగా కలిపి లడ్డులమాదిరిగా చుట్టి జీడిపప్పు అద్దితే పురిలడ్డు రెడీ .


Hello friends I hope every one likes our Rajugarivantalu Telugu script food, it is for who can understand telugu mothers and parents. any one can write Recipes and send to us rajugarivantalu@gmail.com. I hope every one likes this south indian dishes.



Facebook Comments

No comments:

Post a Comment