Sunday, April 26, 2015

Andhra-Telugu-Vantalu-Ribbun-Samosa

(Telugu Vantalu)Ribbon Samosa

(రిబ్బన్ సమోసా )
Andhra-vantalu-Samosa


Ingredients 
కావలసినవి :

1/4 కిలో మైదా 
50 గ్రా  డాల్డా 
కొంచం ఉప్పు, నీళ్ళు 
లోపల పెట్టడానికి బంగాలదుంపలు పోదికురా, ఉల్లిపాయ కూర బాగుంటుంది . 

Preparation :
తాయారు చేయు విదానము :

మైదా పిండి డాల్డా వేడిచేసి ఉప్పు వేసి పిండి గట్టిగా కలుపుకుని, చపాతీ మాదిరి పీటమీద ఒత్తి రిబ్బన్ లాగా కత్తిరించాలి . దానిలో కొంచం కుర పెట్టి జాకెట్ గుడ్డ మాదిరి మడతపెట్టుకోవాలి. నునెలో దోరగా వేపి తీయాలి . సాస్ తో తింటే బాగుంటుంది . 
చూసారు కదా  ఎంత తేలికో ఇంకెందుకాలస్యం తయారుచేయండి .  మా రాజుగారివంటలు కు ఇంత బాగా రెస్పాన్స్ ఇస్తున్నందుకు మీకు అందరికి నా ధన్యవాదములు. 



Lables: andhra vantalu, andhra kitchen, andhra recipes, telugu vantalu, telugu recipes, telugu kitchen vantalu, Made in andhra, Andhra biryani

Facebook Comments

No comments:

Post a Comment