(Telugu Vantalu)Ribbon Samosa
Ingredients
కావలసినవి :
1/4 కిలో మైదా
50 గ్రా డాల్డా
కొంచం ఉప్పు, నీళ్ళు
లోపల పెట్టడానికి బంగాలదుంపలు పోదికురా, ఉల్లిపాయ కూర బాగుంటుంది .
Preparation :
తాయారు చేయు విదానము :
మైదా పిండి డాల్డా వేడిచేసి ఉప్పు వేసి పిండి గట్టిగా కలుపుకుని, చపాతీ మాదిరి పీటమీద ఒత్తి రిబ్బన్ లాగా కత్తిరించాలి . దానిలో కొంచం కుర పెట్టి జాకెట్ గుడ్డ మాదిరి మడతపెట్టుకోవాలి. నునెలో దోరగా వేపి తీయాలి . సాస్ తో తింటే బాగుంటుంది .
చూసారు కదా ఎంత తేలికో ఇంకెందుకాలస్యం తయారుచేయండి . మా రాజుగారివంటలు కు ఇంత బాగా రెస్పాన్స్ ఇస్తున్నందుకు మీకు అందరికి నా ధన్యవాదములు.
No comments:
Post a Comment