Friday, April 24, 2015

Andhra-kitchen-vantalu-Chettinad-Chicken

Andhra-kitchen-vantalu-Chettinad-Chicken



CHETTINAD
CHICKEN చెట్టినాడు
చికెన్


About Chettinad

Chettinad is the home of the Nattukottai Chettiars (Nagarathar), a prosperous banking and business community. It is also known for its local cuisine, architecture, and religious temples.



How Chettinad word came

The word "Chettinad" means a social caste specialising in the preparation of food. Consequently, the Chettinads are considered master chefs, and Chettinad cuisine is one of the spiciest and the most aromatic in India. The dishes are usually topped with a hard boiled egg. Meals also consist of cooked lentils, Brinjal curry, drumstick sambar, ghee for flavouring rice, and sweet meats like payasam and paal paniyaram. For example, Kara kolambu is a highly regarded South Indian sambar, while Aadi kummayam is a sweet delicacy, made from pulses. In general, beef and pork dishes are not served. Some well-known local dishes are Chicken Chettinad (Spicy Chicken Curry), Vegetable Chettinad (a vegetable curry) and dishes featuring sea food. So South Indian food is very Delicious ofcourse Andhra kitchen also part of Tamil kitchen because we all are came from Tamil nadu so some smells come from there Our Andhra people likes chettinad foods.

non-stick-fry-pan


HOW TO DO CHETTINADU CHICKEN?


Ingredients for Chettinad chicken

చెట్టినాడు చికెన్ కావలసినవి:
చికెన్- 500 గ్రా
మిరియాలు-15 గ్రా
కొత్తి మీర -2 కట్టలు
గరం మసాలా- 5గ్రా
అల్లం వెల్లుల్లి- 4టీ స్పూన్లు
నూనె- 50మీ.లీ
నిమ్మకాయ-ఒకటి
ఉల్లిపాయలు- 100 గ్రా
టమోటాలు- 100 గ్రా
పెరుగు-ఒక కప్పు
ఉప్పు-తగినంత
కారం-2 టీ స్పూన్స్
కరివేపాకు-ఒక కట్ట

Different-Colours-Shirts

Preparation of chettinad chicken

చెట్టినాడు చికెన్ తయారు చేసే విధానం:

చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయండి.తరువాత అందులో దంచిన మిరియాలపొడి ,పెరుగు,కొంచెం అల్లంవెల్లుల్లి ముద్ద, నిమ్మకాయరసం, తగినంత ఉప్పు వేసి చికెన్ ముక్కలకు బాగా అంటేలా పట్టించి అరగంట సేపు నానబెట్టండి. తరువాత స్టవ్ మీద ఉంచినగిన్నెలో నూనె పోసి కాచక ముందుగా ఉల్లిపాయ ముక్కలని ఫ్రై చేసాక ,మిగిలిన అల్లంవెల్లుల్లిముద్దను,కారం.టమోటాముక్కలని వేసి కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించండి. ఇప్పుడు అదే గిన్నెలో నానబెట్టిన చికెన్ ముక్కలని వేసి, కలియబెట్టిన గిన్నె మీద మూత పెట్టి ఉడికించండి.చికెన్ ఉడక గానే గరంమసాలా పొడి,కొత్తి మీరా, కరివేపాకు వేసి దించి వేడివేడిగా రైస్ తో వడ్డించండి. అంతే చెట్టినాడు చికెన్ రెడీ.


Buy Amazing offers in COOKWARE

Facebook Comments

No comments:

Post a Comment