Minapa Sunnundalu మినప (మినప సున్నుండలు )
కావలసినవి :
మినుములు : 1/4 kg
బెల్లం - 1/4 kg
నెయ్యి - 150 grams
మినుములు రాళ్లు , మట్టిగడ్డలు లేకుండా శుభ్రం చేసుకొని సువాసన వచ్చే లాగా సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఆరిన తరువాత మెత్తగా ఇసరాలి.
బెల్లం కత్తిపీటతో సన్నగా తరగాలి. ఈ మినపపొడి, బెల్లం కలిపి రోటిలో వేసుకుని మెత్తగా దంచాలి. నెయ్యి కగాపెట్టిపోసి ఉండలు చేసుకోవాలి. ముద్ద రాకపోతే మరికాస్త నెయ్యి పొయ్యాలి . అంతే మినప సున్నుండలు రెడీ
మీరు ఏదైనా వెరైటీ వంటలు publish చెయ్యాలనుకుంటే మాకు రాసి పంపండి. hotcakedeals@gmail.com
Nice taste
ReplyDelete