కొబ్బరిచిప్పలు - 4
బెల్లం - 300 గ్రా
కొద్దిగా నెయ్యి
యాలకులు - 3
కొబ్బరి చక్కగా తురమండి . ఒక ఇత్తడి గిన్నె లేదా మందపాటి గిన్నె తీసుకుని అందులో కొబ్బరి మరియు బెల్లం చితక్కొట్టి కొద్దిగానీల్లు చేర్చి పొయ్యి
మీద పెట్టి ఉడకనివ్వండి . ఇది కొంచం ముద్దగా తయరయ్యేటప్పుడు నెయ్యి మరియు యాలకులపొడి వేసి దించండి . ఆరిన తరువాత ఉండలు చేసుకోవాలి . అంతే అదిరిపోయే కొబ్బరి లడ్డు రెడీ ...
No comments:
Post a Comment